⚡ ప్రతి 30 నిమిషాలకు తాజా వార్తలు · AI తో తెలుగులో
ఒక్క స్వైప్‌లో వార్తలు!Know More. Scroll Less.తక్కువ స్క్రోల్, ఎక్కువ సమాచారం
Read Cards · కార్డులు
LIVE
నివాళి · లద్నూరు📍 యాదాద్రి
ఓం శాంతి
సూర్య నలంద కళాశాల వ్యవస్థాపకులు రామమూర్తి సార్

పేదోళ్ల పెద్ద సారు.. రామమూర్తి సార్ ఇక లేరు

07.11.202614:30Source: Swipe2News రిపోర్టర్ · లద్నూరు

పాఠశాల చదువులు పూర్తి చేసుకున్న నిరుపేద విద్యార్థులకు పట్నం వెళ్లి ఉన్నత విద్య చదివే పరిస్థితులు లేవని గమనించి, మారుమూల పల్లెలో సూర్య నలంద కళాశాలను స్థాపించారు. ఎంతోమంది విద్యార్థులకు ఆంగ్ల విద్యను అర్థమయ్యే రీతిలో బోధించి, తన విశ్రాంత జీవితాన్ని విద్యాభివృద్ధి కోసమే వెచ్చించిన గొప్ప విద్యావేత్త, ఈ ప్రాంత ఆణిముత్యం శ్రీ ప్రతి కంఠం రామమూర్తి సార్ మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.

  • మరణ తేదీ: 07.11.2026 · లద్నూరు
  • నిరుపేద విద్యార్థుల కోసం పల్లెలో సూర్య నలంద కళాశాల స్థాపించారు
  • విశ్రాంత జీవితాన్ని విద్యాభివృద్ధికే అంకితం చేశారు

ఇది ఎందుకు ముఖ్యం?పట్నం వెళ్లలేని పేద విద్యార్థులకు ఊర్లోనే ఉన్నత విద్య అందించిన ఆయన సేవ ఈ ప్రాంతానికి గుర్తుండిపోతుంది.

మూలం: Swipe2News రిపోర్టర్ · లద్నూరు

✍️ Swipe2News రిపోర్టర్ · Swipe2News రిపోర్టర్ · లద్నూరు · ఎడిటర్ ఆమోదించిన స్థానిక వార్త · మేము వార్తలు ఎలా సిద్ధం చేస్తాం · తప్పు కనిపించిందా? తెలియజేయండి

In English

Big-hearted teacher of the poor.. Rammurthy Sir is no more

Seeing that poor students who finished school could not afford to go to the city for higher studies, he founded Surya Nalanda College in a remote village. The great educationist who taught English in a way students could understand and spent his retired life on education, Sri Prathi Kantham Rammurthy Sir, the pride of this region, has passed away. We pray that his soul rests in peace.

  • Passed away: 07.11.2026 · Ladnur
  • Founded Surya Nalanda College in the village for poor students
  • Devoted his retired life to education

Why it matters: His service of bringing higher education to the village for poor students will be remembered by this region.

Swipe2News – మీ ఊరి వార్తలు ఇప్పుడే మీ చేతిలో! WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా వార్తలు

హోమ్ →